(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.346. అధ్యాయః 346
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి దడునామభిర్నారదకృతశ్వేతద్వీపగతభగవత్స్తోత్రానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-346-0x(6579)(79607)
ప్రాప్య శ్వేతం మహాద్వీపం నారదో భగవానృషిః।
దదర్శ తానేవ నరాఞ్శ్వేతాంశ్చంద్రసమప్రభాన్॥ 12-346-1(79608)
పూజయామాస శిరసా మనసా తైశ్చ పూజితః।
దిదృక్షుర్జప్యపరమః సర్వకృచ్ఛ్రగతః స్థితః॥ 12-346-2(79609)
భూత్వైకాగ్రమనా విప్ర ఊర్ధ్వబాహుః సమాహితః।
స్తోత్రం జగౌ స విశ్వాయ నిర్గుణాయ గుణాత్మనే॥ 12-346-3(79610)
నారద ఉవాచ। 12-346-4x(6580)
12-346-4(79611)
ఓఁ నమస్తే దేవదేవేశ నిష్క్రియ నిర్గుణ లోకసాక్షిన్ క్షేత్రజ్ఞ పురుషోత్తమ అనంత పురుష మహాపురుష పురుషోత్తమ త్రిగుణ ప్రధాన అమృత అమృతాఖ్య అనంతాఖ్య వ్యోమ అమృతాత్మన్ సనాతన సదసద్వ్యక్తావ్యక్త ఋతధామ ఆదిదేవ వసుప్రద ప్రజాపతే సుప్రజాపతే వనస్పతే మహాప్రజాపతే ఊర్జస్పతే వాచస్పతే జగత్పతే మనస్పతే దివస్పతే మరుత్పతే సలిలపతే పృథివీపతే దిక్పతే పూర్వనివాస గుహ్య బ్రహ్మపురోహిత బ్రహ్మకాయిక రాజిక మహారాజిక చాతుర్మహారాజిక ఆభాసుర మహాభాసుర సప్తమహాభాగ సప్తమహాస్వరయాంయ మహాయాంయ సంజ్ఞాసంజ్ఞ *తుపిత మహాతుషిత ప్రమర్దన పరినిర్మిత అపరినిర్మిత వశవర్తిన్ అపరినిందిత అపరిమిత వశవర్తిన్ అవశవర్తిన్ యజ్ఞ మహాయజ్ఞ అసంయజ్ఞ యజ్ఞసంభవ యజ్ఞయోనే యజ్ఞగర్భ యజ్ఞహృదయ యజ్ఞస్తుత యజ్ఞభాగహర పంచయజ్ఞ పంచకాలకర్తృపతే పాంచరాత్రిక వైకుంఠ అపరాజిత మానసిక నావమిక నామనామిక పరస్వామిన్ సుస్నాతహంస పరమహంస మహాహంస పరమజ్ఞేయ హిరణ్యేశయ వేదేశయ దేవేశయ కుశేశయబ్రహ్మేశయ పద్మేశయ విశ్వేశ్వర విష్వక్సేన త్వం జగదన్వయస్త్వం జగత్ప్రకృతిస్తవాగ్నిరాస్యం వడవాముఖోఽగ్నిస్త్వమాహుతిః సారథిస్త్వం వషట్కారస్త్వమోంకారస్త్వం తపస్త్వం మనస్త్వం చంద్రమాః పూర్ణాంగస్త్వం చక్షురాజ్యం త్వం సూర్యస్త్వం దిశాంగజస్త్వం దిగ్భానో విదిగ్భానో హయశిరః ప్రథమత్రిసౌపర్ణో వర్ణధరః పఞచాగ్రే త్రిణాచికేత షడంగనిధాన ప్రాగ్జోతిష జ్యేష్ఠసామగ సామికవ్రతధరాథర్వశిరాః పంచమహాకల్ప ఫేనపాచార్య బాలఖిల్య వైఖానసా భగ్నయోగా భగ్నవ్రతా భగ్నపరిసంఖ్యాన యుగాదే యుగమధ్య యుగనిధనాఖండల ప్రాచీనగర్భకౌశిక పురుష్టుత పురుహూత విశ్వకృద్విశ్వజిద్విశ్వరూపానంతగతేఽనంతభోగాఽనంతాఽనాదేఽమధ్యాఽవ్యక్తమధ్యాఽవ్యక్తనిధన వ్రతావాస సముద్రాధివాస యశోవాస తపోవాస దమావాస లక్ష్ంయావాస విద్యావాస కీర్త్యావాస శ్రీవాస సర్వావాస వాసుదేవ సర్వచ్ఛందక హరిహయ హరిమేధ మహాయజ్ఞభాగహర వరప్రద సుఖప్రద ధనప్రద హరిమేధ యమ నియమ మహానియమ కృచ్ఛ్రాఽతికృచ్ఛ్రా మహాకుచ్ఛ్ర సర్వకృచ్ఛ్ర నియమధర నివృత్తభ్రమ నివృత్తిధర్మప్రవరగత ప్రవచనగత పృశ్నిగర్భప్రవృత్త ప్రవృత్తవేదక్రియాఽజసర్వగతే సర్వదర్శినం నగ్రాహ్యాఽక్షయాఽచల మహావిభూతే మాహాత్ంయశరీర పవిత్ర మహాపవిత్ర హిరణ్యమయ బృహదప్రతర్క్యాఽవిజ్ఞేయ బ్రహ్మాగ్ర్య ప్రజాసర్గకర ప్రజానిధనకర మహామాయాధర విద్యాధర యోగధర చిత్రశిఖండిన్ వరప్రద పురోడాశభాగహర గతాధ్వరచ్ఛిన్నతృష్ణ చ్ఛిన్నసంశయ సర్వతోవృత్త నివృత్తరూప బ్రాహ్మణరూప చ్ఛిన్నసంశయ సర్వతోవృత్త నివృత్తరూప బ్రాహ్మణరూప బ్రాహ్మణప్రియ విశ్వర్మూర్తే మహామూర్తే బాంధవ భక్తవత్సల బ్రహ్మణ్యదేవ భక్తోఽహం త్వాం దిదృక్షురేకాంతదర్శనాయ నమోనమః॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-346-2 జప్యపరమః సర్వభూతహితే రత ఇతి ధ. పాఠః॥
12-346-3 ఊర్ధ్వబాహుర్మహామునిరితి ట. థ. పాఠః।
మహామతిరితి ధ. పాఠః। నిర్గుణాయ మహాత్మన ఇతి ట. థ. ధ. పాఠః॥
* రుషిత- మహారుషితేతి ధ. పాఠః।


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.